బాలల హక్కుల పరిరక్షణ వేదిక (సి.ఆర్.పి.ఎఫ్) జిల్లా

కన్వినర్ గా మాధగోని యాదయ్య, కార్యదర్శిగా జిల్లా శాంసన్.

బాలల హక్కుల పరిరక్షణ వేదిక (సి.ఆర్.పి.ఎఫ్) జిల్లా

 

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . ఏప్రిల్ 4. లోకల్ గైడ్ 
 

నల్లగొండ పట్టణంలో ఉమ్మడి సమన్వయకర్త ఎర్ర శివరాజు, రాష్ట్ర కో. కన్వనర్ పొదిల శ్రీనివాసు ఆధ్వర్యంలో జరిగిన బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా విస్తృత స్థాయి సమావేశం లో జిల్లా నూతన కమిటి కన్వనర్ మాధగోని యాదయ్య, జిల్లా కార్యదర్శి జిల్లా శాంసన్, జిల్లాకో.కన్వనర్స్
 గా మెరుగు పెద్దయ్య, కందుల మోహన్, విజయలక్ష్మి, జటవత్ రవి,
గోపనబోయిన క్రిష్ణ, ఇర్గి నారాయణ, చింత స్వప్న, సహాయ కార్యదర్శి పొతేం కర్ణకర్, కోశాధికారి కొండ పూర్ణిమ,సలహాదారులుగా పగడాల నాగయ్య, కొండల్ రెడ్డి, కె జానయ్య, ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కన్వీనర్, కార్యదర్శి మాట్లాడుతూ సమాన విద్యా, న్యాయం రావాలంటే తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన సిఫారసులను వచ్చే విద్యా సంవత్సరం నుండే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేసారు.

Tags:

About The Author

Latest News