ఉస్మానియా విశ్వావిధ్యలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్న కేశంపేట గురుకుల పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు సుజాత

ఉస్మానియా విశ్వావిధ్యలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్న కేశంపేట గురుకుల పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు సుజాత

లోకల్ గైడ్ కేశంపేట

ఇస్రో ఛైర్మన్ చేతుల మీదుగా 
డాక్టరేట్ పట్టా అందుకున్న  గురుకుల తెలుగు అధ్యాపకురాలు డా. సుజాత
ఉస్మానియా విశ్వ
 విద్యాలయం 84వ స్నాతకోత్సవంలో ఇస్త్రో చైర్మెన్ డాక్టర్ జి. నారాయణ్ చేతుల మీదుగా మంగళవారం MJP గురుకుల కేశంపేట కళాశాల తెలుగు అధ్యాపకురాలు సుజాత పట్టా అందుకున్నారు.
'మహబూబ్ నగర్ జిల్లా జానపద సాహిత్యం - స్త్రీల గేయాలు పరిశీలన అనే అంశంపై  పరిశోధన డా.కె చంద్రశేఖర్ రావు  పర్యవేక్షణలో  పరిశోధన పూర్తి చేశారు.
ప్రతిభకు పేదరికం అడ్డు రాదని, కృషి, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సుజాత నిరూపించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ రావడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సహధ్యాపకులు. కళాశాల ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి