పుణెలో కూలిన విమానం, పైలట్ సురక్షితం
By Ram Reddy
On
_హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్):
పుణెలో బారామతి విమానాశ్రయం సమీపంలో శిక్షణ విమానం కూలింది. రెడ్బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా విమానం ముందుక చక్రం ఊడిపోయింది. ఈ క్రమంలో విమానం టాక్సీవే నుంచి దారితప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పైలట్ సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
Tags:
About The Author

Latest News
10 Aug 2025 17:49:34
లోకల్ గైడ్:ఆగస్టు 10లక్షెట్టిపేట. పట్టణంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది
అధ్యక్షులు. చీకటి తిరుపతి వైస్ ప్రెసిడెంట్. శిరవేణి శంకర్....