కేసీఆర్‌కు డిశ్చార్జ్ – ఆసుపత్రి నుంచి బయటకు
By Ram Reddy
On
లోకల్ గైడ్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడింది. సాధారణ వైద్య పరీక్షల కోసం రెండు రోజుల క్రితం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయాలని డాక్టర్లు సూచించగా, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు.
ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో శనివారం ఉదయం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులు, అభిమానులు కేసీఆర్ త్వరగా కోలుకున్నారని ఊరట చెందుతున్నారు.Tags:
About The Author
Related Posts

Latest News
19 Aug 2025 20:08:16
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్