మాలోత్ రాందాస్ కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

మాలోత్ రాందాస్ కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

ప్రజాసేవలో అభివృద్ధి సాధనలో ఆయురారోగ్యంతో ముందుకు సాగాలని ఆకాంక్ష

వైరా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఎల్లప్పుడూ ప్రజాసేవలో నిమగ్నమై, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాందాస్ కు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మరింత సేవా అవకాశాలు కల్పించాలని సీఎం ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News