ఐదుగుడిలా పోచమ్మ బోనాలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుని
*-ఆహ్వానించిన..మాజీ కార్పొరేటర్ తొంటా అంజయ్య*
By Ram Reddy
On
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): రామచంద్రపురంలో జరిగే శ్రావణ మాస ఐదుగుడిల పోచమ్మ బోనాల సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి బోనాల పండుగకు ఆహ్వానించారి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంటా అంజయ్య కురుమ, టౌన్ ప్రెసిడెంట్ గోవింద్ కురుమ, సర్కిల్ ప్రెసిడెంట్ పరమేశ్, బీఆర్ఎస్ వి జిల్లా కోఆర్డినేటర్ తొంటా కృష్ణ కాంత్, శ్రవణ్, గణసేన యూత్ సభ్యులు వెంకట్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కొండల్, వర్తక సంఘం జైరామ్, ప్రవీణ్, నాగభూషణం చారి, యూత్ సభ్యులు శైలేష్, రవి, ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
09 Aug 2025 21:38:45
ఈ నెల 15న అలాస్కాలో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. ఈ భేటీతో...