జాతీయ ఫైలేరియా, నులి పురుగుల నిర్మూలన మాత్రలను పంపిణీ

ఎమ్మెల్యే గూడెం..మహిపాల్ రెడ్డి

జాతీయ ఫైలేరియా, నులి పురుగుల నిర్మూలన మాత్రలను పంపిణీ

పఠాన్ చేరు, లోకల్ గైడ్  : పఠాన్ చేరు నియోజకవర్గంలోని పఠాన్ చేరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేసిన పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఈ మాత్రలు వేసుకొని ఫైలేరియా వ్యాధిని తరిమికొట్టడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాజరైన జిల్లా వైద్యశాఖ అధికారిని నిర్మల, డాక్టర్ మనోహర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు కంకర సీనయ్య, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News