ఏకగ్రీవం నూతన కమిటీ ఎన్నిక 

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో

ఏకగ్రీవం నూతన కమిటీ ఎన్నిక 

లోకల్ గైడ్:ఆగస్టు 10
లక్షెట్టిపేట. పట్టణంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది 

అధ్యక్షులు. చీకటి తిరుపతి 
వైస్ ప్రెసిడెంట్. శిరవేణి శంకర్. భూత గడ్డ చంద్రయ్య 
జనరల్ సెక్రెటరీ. కంకణాల రాజు. గడ్డం కొమరయ్య 
క్యాషర్. తొండబోయిన దేవేంద్రుడు విజయ్ 
ఆర్గనైజ్ సెక్రెటరీ. దండ బోయిన అర్జున్. కంకణాల రాజేశ్వర్. సలహాదారు చీకటి కొమురయ్య 
ఎన్నుకోవడం జరిగింది 
ఈ కార్యక్రమంలో. తండబోయిన. తిరుమలేష్. ఐతరవేణి. లచ్చన్న. పిట్టల రాకేష్. కంకణాల శ్రీనివాస్
 ఇప్పల తిరుపతి. ఐతరవేణి. మల్లేష్ 
బరిగాల సాయి.కంకణాల మల్లికార్జున్. దండవేణి నరేష్ ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News