పాత్రికేయులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది...

డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఐదవ జాతీయ జాతీయ మహాసభలకు ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపెల్లి శాసనసభ్యులు విజయ రమణారావు..

పాత్రికేయులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది...

ఒక్కొక్క పాత్రికేయునికి 10 లక్షల ప్రమాద బీమా...


పెద్దపల్లి.  లోకల్ గైడ్ :

పెద్దపల్లి రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన  డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఐదవ జాతీయ మహాసభ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు కల్లపల్లి కుమార్ మరియు జాతీయ అధ్యక్షులు కృష్ణారెడ్డి మరియు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు మరియు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పాత్రికేయులు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలకు మధ్యవర్తిప్పుగా వ్యవహరించి ప్రభుత్వాన్ని సరియైన దారిలో నడిపించడానికి జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైందని అలాగే జర్నలిస్టు వృత్తి ఒక సహోసోపేతం అయిందని జర్నలిస్టుల వృత్తి కత్తి మీద సామలాంటిదని ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు ఎదురైనా వాళ్ళ కలం ముందు అన్ని దిగజోడిపోయానని వారు కొని ఆడారు  పాత్రికేయులకు ఎన్నో వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నప్పటికీ అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్యన ఎన్ని ఇబ్బందులు అయినా నిలకడగా నిలుచుని తన గళాన్ని వినిపించే ఏకైక వ్యక్తి జర్నలిస్టు అలాంటివి జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వంతో మాట్లాడి పక్కా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టుకు రాబోయే ఐదేళ్లలోపు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జర్నలిస్టులు అందరికీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డిజిటల్ మీడియాని పెద్దపల్లి కేంద్రంగానే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డెమొక్రటిక్ జాతి అధ్యక్షులు కృష్ణారెడ్డి సహాయ కార్యదర్శి లక్ష్మణ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లపల్లి కుమార్ పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News