తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు
By Ram Reddy
On
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు
మాజీ ఎమ్మెల్సీ ఎన్సీ రామచందర్ రావు ఇవాళ కాసేపట్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. వేదపండితుల ఆశీర్వచనం తరువాత ఆయన తన నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు.ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ సరస్వతీ దేవాలయం, చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీలో సీనియర్ నేత ఎన్ఎస్ఎస్ ప్రభాకర్రావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.Tags:
About The Author

Latest News
21 Aug 2025 19:44:31
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్):
కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో ప్రారంభమయ్యాయి...