"సామాజిక మాధ్యమాలపై జాగ్రత్త పాటించండి: సీఎం రేవంత్ హెచ్చరిక"

లోకల్ గైడ్ : చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లైంగిక దాడుల బాధితులకు భరోసా కేంద్రాల ద్వారా అండగా ఉంటున్నామని చెప్పారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్,“చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలి. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తాం,”
అని హెచ్చరించారు.

సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు అవసరమని ప్రజలకు సూచించారు.ఈ సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్ 
ఆశా వర్కర్ల  పారితోషకాలను వెంటనే చెల్లించాలి...
గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.
షాద్ నగర్ పట్టణ అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 
రైతులకు యూరియా సరఫరా పగడ్బందీగా నిర్వహించాలి*
అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు