శ్రావణమాసం బోనాల పండుగ సందర్భంగా శ్రీ పోచమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది

మారబోయిన రవి యాదవ్

శ్రావణమాసం బోనాల పండుగ సందర్భంగా శ్రీ పోచమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది

లోకల్ గైడ్ :  శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గోపి నగర్ , బాపునగర్ ప్రాంతంలో శ్రావణ మాసం బోనాల పండుగ  సందర్భంగా, గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్  మారబోయిన రవి యాదవ్  మరియు స్థానిక సోదర సోదరీమణులతో కలిసి *శ్రీ పోచమ్మ తల్లి* దర్శనం చేసుకోవడం జరిగింది . ఈ సందర్భంగా రవి యాదవ్  మాట్లాడుతూ, "మా గ్రామ ప్రజలందరికీ పోచమ్మ తల్లి అనుగ్రహం తో ఆరోగ్యం, సంపద, సుఖశాంతులు కలిగించాలని కోరుకోవడం జరిగింది . మన సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని పోచమ్మ తల్లిని వేడుకుంటున్నాను" అని తమ భావాలను వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కే. ఎన్. రాములు,రవి కుమార్, గడ్డం శ్రీనివాస్, ప్రభాకర్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, వెంకట్ రెడ్డి, మల్లేష్ ముదిరాజ్, బుయ్య మలేష్ గౌడ్, గంగాధర్ గౌడ్, కొండకల్ శ్రీనివాస్, నవీన్ గౌడ్, మున్నా, పవన్ కుమార్, దివ్వ్య, సాయి నందన్ ముదిరాజ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీ,యం.రవి యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మాజీ యూత్ వైస్ ప్రెసిడెంట్ శేర్లింగంపల్లి నియోజకవర్గం.

Tags:

About The Author

Latest News