అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
By Ram Reddy
On
లోకల్ గైడ్ అమరావతి: అనంతపురం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తిమ్మసముద్రంలో గిన్ఫ్రా ప్రెసిషన్స్ సంస్థ పరిశ్రమను స్థాపించనుంది.🔹 రూ.1,150 కోట్ల పెట్టుబడితో బైమాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటుచేయబోతోంది.
ఈ పరిశ్రమకు ఎకరం రూ.8.30 లక్షల చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా, భూమి స్వాధీనం చేసుకున్న 14 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించాలి అని ఆదేశాల్లో పేర్కొంది. ఈ యూనిట్ ద్వారా 299 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
Tags:
About The Author
Related Posts

Latest News
26 Jul 2025 14:28:46
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి జూలై