విద్యార్థి హన్సిక ఆత్మహత్య యాజమన్యం తో మాట్లాడి

నష్టపరిహారం ఇప్పించిన బీజేపీ నాయకులు..మహేష్ యాదవ్

విద్యార్థి హన్సిక ఆత్మహత్య యాజమన్యం తో మాట్లాడి

      శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ జనప్రియనగర్ ఐదవ ఫేస్ డి బ్లాక్ లో బిజ్య నాయక్ కుమార్తె హన్సిక అనే విద్యార్థిని ఎస్టి మార్టిన్ స్కూల్ లో పదోతరగతి చదువుతుంది. ఇట్టి వల స్కూల్ యాజమాన్యం వత్తిడి వల్ల హన్సిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు మహేష్ యాదవ్ కి తెలుపగా స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఏడు లక్షల నష్టపరిహారాన్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బాబు రెడ్డి, మాజీ కౌన్సిలర్ రమణయ్య, డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజు, సీనియర్ నాయకులు సురేష్ కురుమ, శ్రీనివాస్ యాదవ్, సాయి రెడ్డి, అధిక సంఖ్యలో ఉత్కల్ సేవాసమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News