చెట్ల పొదలలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని యువకుని మృత దేహం లభ్యం...
"సిరికొండ జిల్లాలో చెట్ల కాటలో గుర్తుపరిచిదేని యువకుని మృతదేహం లభ్యం – గుర్తింపు కోసం సూచన"
By Ram Reddy
On
నిజామాబాద్ జిల్లా సిరికొండ ప్రతినిధి: (లోకల్ గైడ్) సిరికొండ మండలం మైలారం గ్రామ శివారులోని ఆయిల కుంట ఒడ్డు పక్కన చెట్ల పొదలలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని యువకుని మృత దేహం లభ్యమైంది...మృతుడి ఒంటిపై బూడిద రంగు జీన్స్ ప్యాంట్ మరియు కాఫీ పొడి రంగులో డబ్బాలు గల గీతల షర్ట్ కలిగియున్నాడు..ఈ విషయమై మైలారం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సంబంధీకులు ఎవరైనా ఉంటే సిరికొండ పోలీసులను సంప్రదించాలని సూచించారు...
Tags:
About The Author

Latest News
26 Jul 2025 14:28:46
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి జూలై