వెళ్లి రావయ్యా గణపయ్య,కోట్లాది భక్తుల పూజలు ఘనంగా జరిగాయి
ఈరోజు త్రిశూల స్థానంతో నవరాత్రి ఉత్సవాలు ముగించడం జరిగింది
By Ram Reddy
On
హనుమకొండ లోకల్ గైడ్ :
కోట్లాది విగ్రహాలు కోట్లాది భక్తుల పూజలు కోట్లాది మేళతాళాలతో
ఈ సంవత్సరం వినాయక నవరాత్రులు మన సనాతన ధర్మానికి ప్రతిరూపంగా ఘనంగా జరిగాయి 70 వ సంవత్సరం మన వేయి స్తంభాల దేవాలయంలో గణపతి వారికి ఈరోజు త్రిశూల స్థానంతో నవరాత్రి ఉత్సవాలు ముగించడం జరిగింది ప్రకృతితో వచ్చినటువంటి గణపతిని మళ్లీ ప్రకృతితోనే కలిపేయాలి మట్టితో పూజిస్తే మంచి మనసుని ఇస్తాడు ఆకులతో పూజిస్తే ఆయుష్ నేస్తాడు ఆకాశమంత పందిరి వేస్తే ఆనందిస్తాడు కర్పూరంతో జ్యోతిలా కాంతుల్లో పూజిస్తే మంచి దృష్టిని ఇస్తాడు దైవాన్నివేస్మరించకండి వికృతంగా నిమర్జనం చేయకండి ఏ సంవత్సరం అయినా నీకు పూజ చేస్తే మొదటి సంవత్సరంలోనే అనిపించడం గణపతి స్వామికే చెందింది అన్నారు.
Tags:
About The Author
Latest News
07 Sep 2025 18:25:09
_హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్):
ప్రైవేట్ టీచర్ల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం..ఆదివారం,వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో నవభారత నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని వరంగల్ పశ్చిమ...