నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..

గురు పూజోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నాయిని..

నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..

_హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్):

ప్రైవేట్ టీచర్ల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం..
ఆదివారం,
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో 
నవభారత నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డిపేర్కొన్నారు. ఆదివారం రోజున నగరంలోని   శ్రీ హర్ష కన్వెన్షన్ హాల్,  శ్రీ రాఘవేంద్ర మినీ ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన ఉపాధ్యాయులను సత్కరించి,అవార్డును అందజేశారు.
కార్యక్రమ ఉద్దేశించిన ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ…
సగటు ఉపాధ్యాయుడికి గౌరవం ఇవ్వడం అంటే మన రాబోయే తరానికి సన్మానం చేసినట్టే..
ప్రైవేట్ టీచర్లకు చాలా సమస్యలు ఉన్నాయని నా దృష్టికి తీసుకొచ్చారు..
రాబోవు రోజుల్లో తప్ప కింద మీ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాను.
eb3449f5-260c-4de6-8a37-554f4c6f3d1aస్థానిక ఎమ్మెల్యేగా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తాను.
విద్యాబోధన అందిస్తూ పేదరికంలో ఉన్న ఉపాధ్యాయులకు తప్పకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూరేలా చూస్తానని హామీ ఇచ్చారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయులకి ప్రభుత్వ పరమైన సహాయ సహకారాలను అందించేందుకు తోడ్పడూతా..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులి అనిల్ కుమార్, ఐ ఎన్ టి యు సి కూర వెంకట్,అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునహరి శేషు ,కూరపాటి రమేష్,ముజీద్ కమిటీ సభ్యులు డోలి రాజు,ముకుందం,జిల్లా అధ్యక్షులు ప్రకష్,చంద్ర మోహన్,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రాపర్తి సుజాత,అస్మా బేగం ,అనిశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News