జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి

త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి

గెలుపుకోసం.... చైర్మన్ బండ్రు శోభారాణి,.....

 లోకల్ గైడ్  బోరబండ :

  జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా శ్రమించి సత్తా చాటాలని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి,  బోరబండ డివిజన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరియు సమస్యలను కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్  సతీమణి హబీబా సుల్తానా తో కలిసి బోరబండ డివిజన్ లో ని  అజామ్ నగర్, పెద్దమ్మ గుడి నగర్, శిల్పి నగర్, విజయ్ మేరీ బస్తీ మరియు ప్రభుత్వ స్కూల్ తదితర ప్రాంతాలు తిరిగారు మరియు పలు సూచనలు చేసారు. అనంతరం బూత్ కమిటీ సభ్యులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు రాబోయే ఉపఎన్నికల సందర్బంగా పలు సూచనలు చేశారు..రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి,ఆరు గ్యారంటీ పథకాల వల్ల పొందుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అశోక్, నగర నాయకుడు కాసుల మహేష్ ,యూసుఫ్, రవీందర్, చెన్నయ్య, సత్యనారాయణ, కవిత,లక్ష్మి, మున్ని, మహబూబ్ బీ, మున్నా,పాషా తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరద బాధితులను ఆదుకొంటాం వరద బాధితులను ఆదుకొంటాం
కామారెడ్డి,లోకల్ గైడ్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...
సర్వేపల్లి నూతన విగ్రహావిష్కరణ
కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేసిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ
సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి