భాజాపా పూర్తిస్థాయి మండల కమిటీ ఎన్నిక 

రాజాపూర్‌లో భాజపా మండల కమిటీ నూతన పదవుల బాధ్యతల స్వీకారం

భాజాపా పూర్తిస్థాయి మండల కమిటీ ఎన్నిక 

 

 

 రాజాపూర్ ఆగస్టు 24:(లోకల్ గైడ్):

 

రాజాపూర్ మండల కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ మండల పూర్తిస్థాయి కమిటీ వేయడం జరిగింది. భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాపోతుల శ్రీనివాస్ గౌడ్ లో ఆధ్వర్యంలో ఇప్పటికే ఉన్న మండల అధ్యక్షులు కాటేపాక ఆనంద్ తోపాటు నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శులుగా తక్కినపల్లి రాజు, గంగాధర్ గౌడ్, ఆల్లె మధు, మండల ఉపాధ్యక్షులుగా శేఖర్ గౌడ్, మాధవరెడ్డి, ప్రవీణ్ గౌడ్, శిరీషలు కోశాధికారిగా బాలా గౌడ్, కార్యదర్శులుగా ఉదయ్ గౌడ్, బాలరాజు, యు రాజు, బి మహేష్, జి హనుమంత్, జగదీష్, నాగరాజలు, శక్తి కేంద్ర ఇన్చార్జిలుగా మధు ఉదయ్ గౌడ్, బాలగౌడ్, ప్రవీణ్ గౌడ్ తదిరులను నియమించారు. 

ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన 

ప్రధాన కార్యదర్శి రాజేష్, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అశోక్ గుప్తా, జిల్లా సీనియర్ నాయకులు వనపర్తి నర్సిములు, పల్లె శేఖర్, శేఖర్ గౌడ్

లతోపాటు కమిటీ ఎన్నికకు సహకరించిన

ప్రతి ఒక్కరికి రాజాపూర్ మండల అధ్యక్షులు కాటేకగా ఆనంద్ కృతజ్ఞతలు తెలియజేశారు.

  • నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తామన్నారు.
Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి