జి యస్ టీ తగ్గింపుపై సంతోషం వ్యక్తం చేసినవివిధ రంగాల వ్యాపారస్తులు

కేశంపేట మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ కి మండల అధ్యక్షురాలు రాధిక ఆధ్వర్యంలో పాలాభిషేకం

జి యస్ టీ తగ్గింపుపై సంతోషం వ్యక్తం చేసినవివిధ రంగాల వ్యాపారస్తులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన వ్యాపారస్తులు

లోకల్ గైడ్ కేశంపేట

భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వచ్చి ప్రపంచంలోని వివిధ దేశాలతో పోటీపడి భారతదేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూన్న  చిన్న కారు వ్యాపారులకు జీఎస్టీ తగ్గింపు చేసి సామాన్యమైన వ్యాపారదారులకు చాలా మేలు జరిగే విధంగా చేయడం చాలా సంతోషకరమైన విషయం అని పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచిపోయి భారతీయ జనతా పార్టీపై  బురద చల్లడం మానుకొని ప్రజల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లు కల్వకోలు తిరుపతి తట్టేపల్లి నరసింహా మాజీ వైస్ ఎంపీపీ పసుల నరసింహాయాదవ్ జిల్లా నాయకులు పల్లెఅంజయ్య ,నరేందర్ రెడ్డి , ఐలయ్యా,మండల ఉపాధ్యక్షులు, చౌడం శ్రీనివాస్, మండల కోశాధికారి పాలది  శ్రీనివాస్, శక్తీ కేంద్ర ఇన్చార్జి లు ,  ఆకుల గోపాల్, నర్సింగ్, పులి శ్రీకాంత్ ,  మండల సీనియర్ నాయకులు భక్త వస్తల్, కుమార్ స్వామి గుప్త,తలసాని పవనుకుమార్ రెడ్డీ, కృష్ణ  యాదవ్,వీరేందర్ నాయక్ , రమేష్ గౌడ్, బూత్ అధ్యక్షులు శేఖర్ రెడ్డి,డిల్లీ నగేష్,దాసరి మహేష్ , పండు, మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నరు.

Tags:

About The Author

Latest News

నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..
_హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): ప్రైవేట్ టీచర్ల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం..ఆదివారం,వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో నవభారత నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని వరంగల్ పశ్చిమ...
నదిదూడలో రైతులకు యూరియా పంపిణీ – వేసేపల్లి సహకార సంఘం వద్ద ఉదయం నుంచే భారీ క్యూలు
కొందగట్టు అంజనేయ స్వామి ఆలయం చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా మూసివేత
పెన్షన్లను పెంచడంలో సీఎం వైఖరిని నిరసిస్తూ  రేపు 8వ తేదీన కలెక్టరేట్ ముందు మహా ధర్నా
పామాయిల్ సాగును లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి దిశగా తెలంగాణ: మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు
సూర్యపేట: చరిత్ర, రాజకీయాలు, అభివృద్ధి ఆశల మధ్య ఓ నియోజకవర్గం ప్రయాణం
పరిటాల రవీంద్ర గారికి ఘాట్ వద్ద ఘన నివాళి – రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి, ఎమ్మెల్యేల సాహచర్యంలో కార్యక్రమం