షాద్ నగర్ నియోజకవర్గ గ్రామ పట్టణ ప్రజలకు మరియు బంధుమిత్రులకు
వినాయక చవితి శుభాకాంక్షలు
*విఘ్నాలను తొలగించి విజయపథంలో నడిపించే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థిస్తూ*
లోకల్ గైడ్ షాద్ నగర్:-
లోకల్ గైడ్ తెలంగాణ న్యూస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏడివిటీ మేనేజర్ పట్నం ప్రతాప్ (శ్రీనివాస్) ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
ఇటీవల్లే అధిక భారీ వర్షాలు కుడుస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోడ్ పక్కన కరెంటు తీగలు స్తంభాల వద్ద జాగ్రత్తగా తప్పనిసరిగా పాటించాలి పోలీస్ శాఖ సూచనలు గౌరవంగా అనుసరించాలని గ్రామ పెద్దలు చిన్న వారి సమాక్షంలో కులమతాలకు అతీతంగా గణనాధుని పూజలు నిర్వహించాలని మానవత్వాన్ని నిలబెట్టే మార్గంలో మనఅందరం కలిసికట్టుగా గణనాధుని పూజలు నిర్వహించాలి ఈ సంవత్సరం పంటలు సమృద్ధిగా పండాలని వ్యాపారాలు అభివృద్ధి చెందాలని ప్రజలందరికీ ఆరోగ్యం ఆనందం సుఖసంతోషాలు వర్ధిల్లాలని మనసారా గణనాధుని ఆశీస్సులు మన అందరి పై చల్లగా చూడాలని కొరారు