ఈ నెల 26 న జడ్చర్ల కు మందకృష్ణ మాదిగ రాక
వికలాంగుల, వృద్ధులు, వితంతువుల, చేయూత, పెన్షన్ దార్ల సన్నాహక సదస్సు ను విజయవంతం చేయాలి
మిడ్జిల్ ఆగస్టు 24 లోకల్ గైడ్:
ఆగస్టు 26న జడ్చర్ల పట్టణంలోని శ్రీవెంకటేశ్వర, దేవాలయం, పక్కన సలేహ కన్వెన్షన్ ప్యాలెస్ లో
ఉదయం,10 గంటలకు
వికలాంగుల, వృద్ధులు, వితంతువుల, చేయూత, పెన్షన్ దార్ల సన్నాహక సదస్సు ను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగాల సురేష్ మాదిగ తెలిపారు ఆదివారం దోనూర్ గ్రామంలోని పెన్షన్ ధరూలతో సమావేశాము నిర్వహించారు ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ సన్నాక సమావేశానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ విచ్చేయనున్నారని
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి వికలాంగుల పెన్షన్ 6000 కు పెంచాలి, వృద్ధులు, వితంతువుల, ఒంటరి మహిళలు, ఇతర పెన్షన్లను, 4000 పెంచాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు
నర్సిములు,
జిల్లా ఇన్చార్జ్ బిక్షపతి మాదిగ
కో ఇంచార్జి శివ కుమార్, నాయకులు వెంకటయ్య, జంగయ్య, గ్రామ ప్రజలు బాల్లయ్య, జంగయ్య,సీతయ్య,రామయ్య, బక్కయ్య శంకరయ్య, ఎల్లమ్మ, లక్ష్మమ్మ,బీమమ్మా,జంగమ్మ, మైసమ్మ, రాములమ్మ, సుక్కమ్మ చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు