ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ ప్రభాకర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
By Ram Reddy
On
వర్దన్నపేట నియోజకవర్గం లోని ఐనవోలు మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నూతన కమిటీ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ ని మర్యాదపూర్వక కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు కట్ర్యాల గ్రామ పార్టీ అధ్యక్షుడు బండారి సతీష్ గౌడ్, కట్ర్యాల మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్ కట్ట వెంకటయ్య, మండల S C సెల్ ప్రధాన కార్యదర్శి కొండేటి మధుకర్, మండల మహిళా నాయకురాలు తీగల సునీత గౌడ , మైనార్టీ నాయకుడు మహమ్మద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Sep 2025 15:22:07
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లోకల్ గైడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న కొత్తగట్ల గ్రామంలో డేరా గుడిసెలో నివసిస్తున్న మడకం పుల్లయ్య...