మర్పల్లి మండల ప్రజలకు వరుసగా భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పొంగిపొర్లుతున్న వాగులు వంకలు దాటరాదు - పాత పడ్డ బండల ఇండ్లలో ఉండరాదు
ఇండ్ల దగ్గర కరెంటు తీగలు రేకుల షెడ్ల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బి ఆర్ఎస్ మర్పల్లి మండల అధ్యక్షులు ఎన్ శ్రీకాంత్ రెడ్డి
మర్పల్లి / వికారాబాద్ జిల్లా లోకల్ గైడ్ :
మర్పల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సాయంత్రం పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. గ్రామల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా కొన్నిచోట్ల రహదారులపై నీరు నిల్వ ఉండగా గుంతలు ఉండడంతో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను నడపాలని వరుసగా భారీ వర్షాలు కురవడంతో రోడ్లు మెత్తపడి ఉంటాయని ప్రజలకు సూచించారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, వచ్చే కొన్ని గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కొనసాగే అవకాశం ఉందని అన్నారు. తేమగల గాలుల ప్రభావంతో పాత ఇండ్లు, కరెంట్ తీగలు,రేకుల షెడ్ల వద్ద అప్రమత్తంగా ఉండలని బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మండల ప్రజలకు రాబోయే రోజుల్లో బి ఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని మళ్లీ మన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నా భారీ మెజారిటీ గెలిపిస్తే మన కష్టాలన్నీ తీరుతాయి అన్నారు.
About The Author
Related Posts
