కోక్య తండా గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం.

పశువైద్యాధికారి డా. చింతా జ్ఞానేశ్వర్ ప్రసాద్  రైతులకు మేలైన పశు యాజమాన్యం లో మెళకువలు తెలియజేసి అవగాహన కల్పించడం జరిగింది.

కోక్య తండా గ్రామం లో ఉచిత పశువైద్య శిబిరం.

IMG-20260210-WA0094 మిర్యాలగూడ ఫిబ్రవరి 10
 (లోకల్ గైడ్, తెలంగాణ)

 మిర్యాలగూడ మండలంలో  పశు సంవర్ధక శాఖ, పశుగగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో మంగళవారం తుంగపాడు పశువైద్య కేంద్రము పరిధి లోని కోక్య తండా గ్రామం లో  ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.  ఈ శిబిరాన్ని సర్పంచ్ మచ్చ మధుగ ప్రారంభించగా తుంగపాడు పశువైద్యాధికారి డా. చింతా జ్ఞానేశ్వర్ ప్రసాద్  రైతులకు మేలైన పశు యాజమాన్యం లో మెళకువలు తెలియజేసి అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భం గా 93 పైచిలుకు పశువులకు చూడి పరీక్షలు  వైద్య పరీక్షలు నిర్వహించి పలు రకాల వ్యాధులను గుర్తించి వైద్యం అందించి  ఉచితం గా మందులు పంపిణీ చేయడం జరిగింది. 65 దూడ లకు నట్టల నివారణ మందులను త్రాగించడం జరిగింది.   ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ రాయపాటి రాంబాబు,  వార్డ్ మెంబర్  మాలోతు జ్యోతిచిరంజీవి, మాజీ ఎంపీటీసీ మాలోతు రమేష్ నాయక్  తుంగపాడు పశువైద్య సిబ్బంది
  ఎల్ ఎస్ ఏ  నాగేందర్,  శ్రీకాంత్, సహాయకులు నరసయ్య, సూపర్వైజర్ శివారెడ్డి  గోపాల మిత్రులు ప్రభాకర్, సందీప్  అధిక సంఖ్య లో గ్రామ రైతులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు
  లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :   జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని ఎల్కగూడ గ్రామపంచాయతీ బోయగూడ లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి
ఇల్లందు మున్సిపాలిటి 20వ వార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ శాలువాతో ఘనంగా సన్మానించిన ఎన్ హెచ్ ఆర్ సీ ఆండ్ డబ్లూఈవో సభ్యులు
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు. డి ఐ ఈ ఓ దస్రు నాయక్. 
దినసరి కూలీలపై కనికరంలేనిఆర్టీసీ డ్రైవర్.
కారేపల్లి  ఎస్సీ  స్మశాన వాటిక సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ మేదరి టోనీ ( వీరప్రతాప్ )
గుడి నిర్మాణానికి భారీ విరాళం.
కొత్తూరు మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ సర్టిఫికెట్లు.