హైదరాబాద్ పై వరుణుడి ఉగ్రరూపం..

అత్యవసర నంబర్లు ఇవే..

హైదరాబాద్ పై వరుణుడి ఉగ్రరూపం..

హైడ్రా: 9154 170 992
TGSPDCL: 7901 530 966
GHMC: 8125 971 221
ట్రాఫిక్‌: 8712 660 600
NDRF: 8333 068 536
ఐసీసీసీ: 8712 596 106
సైబరాబాద్‌: 8500 411 111
రాచకొండ: 8712 662 999

ఇళ్లలోకి వరద పోటు, చెట్లు విరిగిపడటం, విద్యుత్ సమస్యలు ఉంటే 040 230 2813కు లేదా 741 668 7878 నంబర్‌కు కాల్ చేయండి. ఇంకా ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా 100కు కాల్ చేసి సాయం పొందవచ్చు.

Tags:

About The Author

Latest News