హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి
By Ram Reddy
On
హుస్నాబాద్, ఆగస్ట్ 9,
(. లోకల్ గైడ్): అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అనిమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం
రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు మహిళలు,మంత్రి పొన్నం ప్రభాకర్ కి రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
'ఎకో రాఖీ'లు కట్టి పర్యావరణ రక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...సోదరసోదరీమణుల నడమ అనుబంధం చాటేది రాఖీ పండుగ అని ఈ సందర్భంగా మహిళలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు ,కార్యకర్తలు,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు,వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్ లు ,మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
09 Aug 2025 21:38:45
ఈ నెల 15న అలాస్కాలో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. ఈ భేటీతో...