ఎనుముల తిరుపతి రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్...
షాద్ నగర్ కాంగ్రెస్ నాయకుల మిలాఖాత్*
( లోకల్ గైడ్ షాద్ నగర్ )
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పట్టణ కాంగ్రెస్ సీనియర్ మరియు ముఖ్య నాయకులు అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలుసుకొని హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొందుర్గు మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య, సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు అగ్గునూరు బసవేశ్వర్ అప్ప, ఆదివాసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్, మైనార్టీ నాయకులు ఇబ్రహీం, సీనియర్ నాయకులు బెంజి సురేందర్ రెడ్డి, లింగారెడ్డిగూడెం అశోక్, శ్రీనివాస్ రెడ్డి, మధులపూర్ శ్రీనివాస్, కొప్పునూరి ప్రవీణ్, జయప్రకాష్ నారాయణ, గోదా మాధవులు, రాజమోని జగదీశ్వర్ ముదిరాజ్, మంగ అశోక్ ముదిరాజ్, చించోడు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
About The Author
