సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  పర్యటన వివరాలు

సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  పర్యటన వివరాలు

 కల్లూరు:లోకల్ గైడ్ :
కల్లూరు మండలం, చెన్నూరు వద్ద కల్లూరు చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి  నూతన ఏసీ కోళ్ల ఫారమ్ ను ప్రారంభించి, శుభాకాంక్షలు తెలియజేసిన .రాగమయి దయానంద్   కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న రాగమయి దయానంద్ 
కల్లూరు మండలం, తాళ్లూరు వెంకటాపురం గ్రామం లో ఓనిల అలంకరణ వేడుక కార్యక్రమం లో మరియు పలు వివాహ వేడుక కార్యక్రమం లో పాల్గొన్నారు అనంతరం తాళ్లూరు వెంకటాపురం గ్రామ గుడిలో జాతర సందర్బంగా భక్తులు తో కలిసి పూజా కార్యక్రమం లో పాల్గొన్న .  రాగమయి దయానంద్ .
 
 
     ఈ కార్యక్రమం లో   కల్లూరు చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి,సత్తుపల్లి  చైర్మన్ దోమ ఆనంద్,కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్j నాయక్, వైస్ చైర్మన్ కోటేశ్వరి, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రోహన బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత, కల్లూరు వైస్ చైర్మన్ కోటేశ్వరి,సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు,కల్లూరు మున్సిపల్ కౌన్సిలర్స్,కల్లూరు పట్టణం, కల్లూరు మండలం, చెన్నూరు, తాళ్లూరు వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు ...
Tags:

About The Author

Latest News