సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల

సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల

లోకల్ గైడ్: ఖమ్మం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలవ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి తుమ్మల. అనంతరం సత్తుపల్లి మండల పరిధిలోని యాతాల కుంట వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను పరిశీలించి అధికారులకు తగి సూచనలు చేసిన మంత్రి తుమ్మల.

Tags:

About The Author

Latest News

సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన
గ్రోఫోలియో గ్రాండ్ లాంచ్
రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.