ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

లోకల్ గైడ్ మహబూబ్ నగర్ జిల్లా ఆగస్టు 9

 జడ్చర్ల/ నవాబుపేట్ ; అనురాగం,అనుబంధం,ఆత్మవిశ్వాసం,అన్నీ సమపాళ్లలో కలిసిన బంధమే రక్తసంబంధం'రాఖీ'పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటారు.శనివారం మండల పరిధిలోని పలు గ్రామాలలో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.సోదర,సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది.రాఖీ అంటే రక్షణ అని అర్థం.అక్క,చెల్లెల్లు తమ అన్న,తమ్ముళ్లకు రాఖీ కట్టి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఎల్లవేళలా సోదరీమణులకు,రక్షణగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

Tags:

About The Author

Latest News

IPL 2026లో ఆడతానో లేదో డిసెంబర్‌లో చెబుతా – ధోనీ IPL 2026లో ఆడతానో లేదో డిసెంబర్‌లో చెబుతా – ధోనీ
లోకల్ గైడ్ : మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరైన ఆయన, అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లోనే వీడ్కోలు పలికినా, ఇండియన్...
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది – సర్వదర్శనానికి 8 గంటల సమయం మాత్రమే
సినీ హీరో రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈరోజు అమలులో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో ఓటరు మోసాలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు – ఐదు ప్రధాన రకాల మోసాల జాబితా
భూమి లోతుల్లో పుట్టిన వజ్రాల కథ – ఆభరణాలకే కాదు, పరిశ్రమలకు కూడా ఆభరణం
హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ
వంగవీడులో 630 కోట్ల జవహర్ ఎత్తిపోతల పథక శంకుస్థాపన – మంత్రి కోమటి రెడ్డి