బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా  బీ పీ మండల్ 107 వ జయంతి.

బీసీలకు చట్టసభలతో పాటు విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాలలో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా  బీ పీ మండల్ 107 వ జయంతి.

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ ); బీపీ మండల్ 107వ జయంతి సందర్భంగా సోమవారం నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణ కేంద్రంలో బీపీ మండల్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది .
 ఈ సందర్భంగా బీ సీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీ సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీపీ మండల్  40 సూత్రాలు ప్రవేశపెట్టి నాడు అన్నారు.1990లో ఆనాడు ప్రధాని వీపీ సింగ్  27% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అన్నారు. అప్పుడున్న రాజకీయ ఒత్తిళ్లు అగ్రవర్ణాలు ఏకమై తన పదవిని కూడా త్యాగం చేసినటువంటి బీ సీ  ల అభివృద్ధి కోసం చేసినటువంటి నాయకులు మిగతా 39 సూత్రాలు బీసీలు ఏకమై పోరాటం చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది.
            బీసీల దళపతి ,బీ సీ ల ఉద్యమ నేత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న సోమవారం  ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష కు నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెల్లి సంఘీభావం తెలపడం జరుగుతుంది అన్నారు . బీసీలకు చట్టసభల్లో తో ,పాటు 42 శాతం రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో, ఆర్థికంగా హార్దిక అభివృద్ధి చెందే అంతవరకు బహుజనులు ఏకమై పోరాటం చేయాలని పిలుపునియ్యడం జరిగింది . ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేణి యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి పుట్ట ఎంకన్న గౌడ్, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దె నాగరాజ్, కర్నాటి మచ్చ గిరి ,కస్తూరి రవీందర్, భద్రయ్య

Tags:

About The Author

Latest News