గో మందిరం-గోశాల ప్రారంభ గోపూజ...

వారాహిదేవి, కాలభైరవ స్వామి ఆలయాలు.

గో మందిరం-గోశాల ప్రారంభ గోపూజ...

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్).

నల్గొండ పట్టణం ఆర్జాలబావిలో వారాహి దేవి  కాలభైరవ స్వామి ఆలయల నిర్మాణం గోవుపూజతో ప్రారంభించారు.
అనేశ్వరమ్మ గుట్ట ప్రాంతంలో గోమాత మందిరం-గోశాల, వారాహిదేవి అమ్మవారు , కాలభైరవ స్వామి ఆలయముల నిర్మాణములు ప్రారంభించామని, ఇట్టి బృహత్కార్యంలో హిందూ బంధువులందరూ పాల్గొనవలసిందిగా హిందూ ఫౌండేషన్ నల్గొండ జిల్లా కమిటీ వారు  కోరారు. ఈ  పూజా కార్యక్రమంలో  సిరి పోలు రమేష్ నేత, బుర్రి లింగారెడ్డి, మేకల యాదన్న యాదవ్, చల్ల సైదులు యాదవ్, ఉమా భారతి, రాజ్యలక్ష్మి ధనలక్ష్మి, రేణుక, పద్మ, జ్యోతి, నరేందరాచారి, లక్ష్మణ చారి, కృష్ణమాచారి, మమత అనంతలక్ష్మి, సంధ్య, శ్రీలక్ష్మి, వనిత తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News