మాజీ కేంద్ర మంత్రివర్యులు,రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి క్యాంప్ మధిర కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ..

మాజీ కేంద్ర మంత్రివర్యులు,రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు జవ్వాజి ఆనందరావు

మాజీ కేంద్ర మంత్రివర్యులు,రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి క్యాంప్ మధిర కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ..

 

 

 

ఖమ్మం జిల్లా మధిర: లోకల్ గైడ్:

మాజీ కేంద్ర మంత్రివర్యులు,రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య   అనుచరుడు జవ్వాజి ఆనందరావు ఆధ్వర్యంలో 87,500/- రూపాయల 2 చెక్కులు పంపిణీ..*
 
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకులు జవ్వాజి ఆనందరావు, మిత్ర బృందం.ప్రజా ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆసరాగా నిలుస్తోందని జవ్వాజి ఆనందరావు అన్నారు.రేణుక చౌదరి మధిర క్యాంప్  కార్యాలయంలో...

*రూ. 87,500  విలువైన 2 చెక్కులను* లబ్ధిదారులకు.. అందజేసినారు..

1)  కోమటి శ్రీనివాసరావు-రూ 60,000/-
2) పార్శపు రాణి -రూ 27,500/-

ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కి,మాజీ కేంద్ర మంత్రివర్యులు రేణుకా చౌదరి కి,వ్యవసాయ శాఖ  మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు కి, కృతజ్ఞతలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి కర్లపూడి అప్పారావు, మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దోర్నాల వెంకట రవి,మండల నాయకులు ఆవుల గురుబ్రహ్మం,జల్లేపల్లి ప్రసాద్,భాద సత్యనారాయణ రెడ్డి,తదితరులు,పాల్గొన్నారు...

Tags:

About The Author

Latest News

ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం  ఘనంగా గ్రంథ పాలకుల దినోత్సవం 
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల గ్రంథాలయం లో ఘనంగా జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశంలో 'గ్రంథాలయ శాస్త్ర పితామహుడు' అని  పిలువబడే...
అత్యంత విచారకరమైన సంఘటన – జాగ్రత్త
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి
అమెరికా నేలపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రోకేటివ్ వ్యాఖ్యలు – భారత్‌పై అణు దాడి బెదిరింపులు
ముహమ్మద్ అలీ’ – రింగ్‌లో గర్జించిన మహా వీరుడు, సమాజానికి మార్గదర్శి
భారత్‌పై 50% సుంకం – ట్రంప్ నిర్ణయంపై విమర్శల తుఫాన్
భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్