ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు

ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు

 

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ): పఠాన్ చేరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో శ్రావణ మాసం బోనాల పండుగ సందర్భంగా ఆదివారం రామచంద్రాపురం లోని శ్రీ శ్రీ శ్రీ ఐదుగుడిల పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించికొని ప్రత్యేక పూజలో ఎమ్మెల్సీ అంజి రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పూజలు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి చారి, రవి గౌడ్, మల్లేష్, వెంకట్ రెడ్డి, వైట్ల వెంకటేష్, రాజేందర్ చారి, శ్రీనివాస్ చారి, సాయి వెంకట, హర్ష చారి, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఆరోగ్యకరమైన పిల్లలు ఆరోగ్యకరమైన దేశం" డాక్టర్ మురళి నాయక్ శాసనసభ్యులు ఆరోగ్యకరమైన పిల్లలు ఆరోగ్యకరమైన దేశం" డాక్టర్ మురళి నాయక్ శాసనసభ్యులు
మహబూబాబాద్ జిల్లా లోకల్ గైడ్ :  మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ ముఖ్య అతిదిగా సోమవారం దామరవంచ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్‌లో జాతీయ నులిపురుగుల...
విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..!!
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కుల పంపిణీ
నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన  మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి _రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.