పరదా' ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, ప్రవీణ్ కాండ్రేగుల, విజయ్ డొంకడ, ఆనంద మీడియా 'పరదా' నుంచి బ్యూటీఫుల్ జర్నీ సాంగ్ ఎగరేయ్ నీ రెక్కలే రిలీజ్

పరదా' ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత, ప్రవీణ్ కాండ్రేగుల, విజయ్ డొంకడ, ఆనంద మీడియా 'పరదా' నుంచి బ్యూటీఫుల్ జర్నీ సాంగ్ ఎగరేయ్ నీ రెక్కలే రిలీజ్

సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రీలిజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ ఎగరేయ్ నీ రెక్కలే పాటని రిలీజ్ చేశారు.

ఎగరేయ్ నీ రెక్కలే బ్యూటీఫుల్ జర్నీ సాంగ్. స్టార్ కంపోజర్ గోపీ సుందర్ మనసు హత్తుకునేలా అద్భుతంగా కంపోజ్ చేశారు. వనమాలి రాసిన లిరిక్స్ మీనింగ్ ఫుల్ గా వున్నాయి. రితేష్ జి రావు తన వోకల్స్ తో మెస్మరైజ్ చేశారు.  

అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత జర్నీ ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్ గా వుంది. అద్భుతమైన లోకేషన్స్ తో చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్ గా చాలా గ్రాండ్ గా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ గా హిట్ అయ్యిందిఅయ్యింది 

ఈ చిత్రంలో రాగ్ మయూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీకి భారత్ స్వాగతం – ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం? అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీకి భారత్ స్వాగతం – ఉక్రెయిన్‌లో శాంతికి మార్గం?
ఈ నెల 15న అలాస్కాలో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ స్వాగతించింది. ఈ భేటీతో...
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు రాఖి కట్టిన అక్క చెల్లెలు 
గురుకుల విద్యార్థులు ఇక సురక్షితం
హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి
ఎనుముల తిరుపతి రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్...
ఎమ్మెల్యే మర్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా రాఖీ పౌర్ణమి 
శ్రీ శక్తి ఆలయంలో రక్షా బంధన్-పాల్గొన్న ఎమ్మెల్యే