_నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు..._

_నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు..._

లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం లో ఐదు(5వ) రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఉచిత కంటి , వైద్య శిబిరం లో ఎంతోమంది పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ కండ్లను బాగు చేసుకుంటున్నారని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు TASK CEO సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు తమ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరం శంకర నేత్రాలయ వారు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు రెండు రోజులుగా "52మంది" కంటి శుక్లాల పేషెంట్లకు విజయవంతంగా సర్జరీలు పూర్తి చేసినట్లు తెలియజేశారు ఐదవ రోజు 
• 1000 మందికి పైగా కంటి శిబిరాన్ని సందర్శించగా..
• 700 మందికి కంటి పరీక్షలు నిర్వహణ..
• 35 మంది పేషెంట్లు కంటి శుక్లాల సర్జరీకి ఎంపిక..
• 350 పైగా ఉచిత కంటి అద్దాల పంపిణి.. చేసినట్లు ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి కంటి చూపు ఓ కుటుంబాన్ని నడిపించే వెలుగు అవుతుందని ఈ మధ్యకాలంలో కంటిసర్జరీలు కంటి పరీక్షలు చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి అని ప్రతి కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు మూలంగా కంటి వైద్యం నిర్లక్ష్యం చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి కంటి సమస్యను పరిష్కరించే సంకల్పంతో ప్రతి మండలంలో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఐదు రోజులుగా 4000 మందికి పైగా శిబిరాన్ని సందర్శించగా 2900కీ పైగా కంటి పరీక్షలు నిర్వహించామని వారిలో 155 మంది కంటి శుక్లాల ఆపరేషన్ కు ఎంపిక చేసినట్లు వారు తెలిపారు 1550 మంది కీ పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు మరో రెండు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించి ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో శంకర నేత్రాలయ డాక్టర్ అలెక్స్ తో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు నరేందర్ గౌడ్ యూసుఫ్ బాబా గణేష్ రఘు , శ్రీపతి శేఖర్ రాఘవేందర్ శ్రీను నాగిల్ల శివ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు 
 
.

Tags:

About The Author

Related Posts

Latest News

సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంతి రవిశంకర్ ముదిరాజ్.             సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంతి రవిశంకర్ ముదిరాజ్.            
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు శాఖీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డి. అనసూయ సీతక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు దొంతి...
రీయింబర్స్మెంట్ ఫీజులను విడుదల చేయాలి
విద్యార్థులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా తక్షణమే వాటర్ ట్యాంక్ కలెక్షన్ ఇప్పించాలి.
_నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు..._
తెలుగులోనూ రాణించాలన్నదే
హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం.
పోస్ట్ మ్యాన్ లపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దు