17వ డివిజన్ లో పారిశుధ్య పనులను పరిశీలించిన కార్పొరేటర్

17వ డివిజన్ లో పారిశుధ్య పనులను పరిశీలించిన కార్పొరేటర్

వరంగల్ టౌన్ ( లోకల్ గైడ్):

గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ ఆదర్శ నగర్ లో మంగళవారం స్థానిక కార్పొరేటర్ గద్దె బాబు పారిశుధ్య పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధి ఆదర్శ నగర్ లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల తో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రైనేజి ద్వారా మురుగు నీరు వెళ్లే విధంగా జేసీబీ సహాయంతో మరమ్మతులు చేపించారు.ఎప్పటికప్పుడు నీరు వెళ్లేవిదంగా  డ్రైనేజి లు పరిశుభ్రపరచాలని సంబంధిత జవాన్ కు సూచిస్తూ,మంచి నీటి సమస్య ఉండటం వల్ల సంబంధిత అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంకర్ తెప్పించడం జరిగింది.వాటర్ సమస్య లేకుండా చూసుకోవాలని వాటర్ మ్యాన్ కు ఆదేశిస్తూ అదేవిధంగా కాలనీలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు గోపగాని శంకర్,గ్రామ పార్టీ అధ్యక్షులు నిమ్మకాయల రాజు,ప్రధాన కార్యదర్శి షేక్ మాషుక్,యూత్ నాయకులు సుంకు శ్రీకాంత్,రబ్బానీ,నాయకులు,బోడ ధర్మ,జవాన్ రాజేష్,తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంతి రవిశంకర్ ముదిరాజ్.             సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దొంతి రవిశంకర్ ముదిరాజ్.            
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు శాఖీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి డి. అనసూయ సీతక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు దొంతి...
రీయింబర్స్మెంట్ ఫీజులను విడుదల చేయాలి
విద్యార్థులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా తక్షణమే వాటర్ ట్యాంక్ కలెక్షన్ ఇప్పించాలి.
_నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సుంకిరెడ్డి ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు..._
తెలుగులోనూ రాణించాలన్నదే
హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంత్రి కోమటిరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం.
పోస్ట్ మ్యాన్ లపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దు