నేడు టీంతో క‌ల‌వనున్నటీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ గౌతం

నేడు టీంతో క‌ల‌వనున్నటీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ గౌతం

లోక‌ల్ గైడ్:

ఇంగ్లండ్‌ నుంచి తల్లికి అనారోగ్యం కారణంగా అత్యవసరంగా స్వదేశానికి వచ్చిన టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌.. తల్లి పరిస్థితి నిలకడగా ఉండటంతో మంగళవారం తిరిగి జట్టుతో చేరనున్నాడు. బీసీసీఐ వర్గాల ప్రకారం, గంభీర్‌ మంగళవారం ఇంగ్లండ్‌ వెళ్లే అవకాశం ఉంది. ఇదే రోజు జట్టుతో కలిసే అవకాశం కూడా ఉంది.

Tags:

About The Author

Latest News

ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఖాజాగూడా జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు
-బల్లలు, ఆఫీసు టేబుల్ అందజేసిన..కోమరగౌని వెంకటేష్ గౌడ్, అఖిల్ గౌడ్ ప్రభుత్వం పాఠశాలను బలోపేతం చేస్తాం..కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని...
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వైయస్సార్ సేవలు మరువలేనివి.
కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతాం -పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయాలి