నూతన ఆటో అడ్డా ప్రెసిడెంట్ కు సన్మానం

ప్రత్యర్థి అభ్యర్థి పై 10 ఓట్ల మెజారితో పవన్ కుమార్ గెలుపొందడం జరిగింది...

నూతన ఆటో అడ్డా ప్రెసిడెంట్ కు సన్మానం

ఖమ్మం:లోకల్ గైడ్:    

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కన్నం ప్రసన్న  46వ డివిజన్ అధ్యక్షులు ఎస్.కె  రజ్జి, పర్యవేక్షణ లో జరిగిన డి మార్ట్ అడ్డా ఎలక్షన్ లో ప్రత్యర్థి అభ్యర్థి పై 10 ఓట్ల మెజారితో *పవన్ కుమార్* గెలుపొందడం జరిగింది...
   నూతనంగా గెలుపొందిన *అడ్డా ప్రెసిడెంట్ పవన్ కుమార్ కు గెలుపుకు కృషి చేసిన కేకేసీ ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు డి మార్ట్ జానీ కి *అఖిల భారత అసంఘటిత కార్మికుల ఉద్యోగాల కాంగ్రెస్ ( కేకేసీ ) జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ ఆటో యూనియన్ నగర అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్* ల ఆధ్వర్యంలో శాలువాతో సన్మానిచడం జరిగింది 
  ఈ కార్యక్రమం లో ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ గయాజ్ పాషా, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు వెంకట్ నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ రాజు,  అడ్డా డ్రైవర్లు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు