నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం పరుగులు పెట్టింది .
By Ram Reddy
On
(లోకల్ గైడ్ తెలంగాణ )
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డు లో భారీ ర్యాలీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం పరుగులు పెట్టింది . ర్యాలీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసముద్రంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఆడపడుచులు, పెద్ద ఎత్తున కాలనీ మొత్తం జనం
పోటెత్తారు. జనవాహినితో భారీ సంఖ్యలో చేరిన కార్యకర్తలతో మహిళలు, వృద్ధులు, యువకులు, కులమత బేధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కి కదిలారు. 4 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని గడపగడపకు ప్రచారం చేయడం జరిగింది.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Feb 2026 13:42:52
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
