తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు

తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 1 :

కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామంలోని శ్రీ గురువమ్మ తల్లి గుడిలో తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ పద్మావతి వీరభద్రం, ఉప సర్పంచ్ మల్లెల పావని – నాగేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు.
హనుమంత్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా, ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ దంపతులు స్వాములకు పూలదండలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
తిరుపతమ్మ తల్లి మాలధారణను 41 రోజుల పాటు ఎంతో నియమ నిష్టతో చేపట్టిన స్వాముల కోరికలు నెరవేరాలని, అలాగే పేరుపల్లి గ్రామ ప్రజలపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ తల్లీని ప్రార్థించినారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కొప్పుల మమత, దనసరి రమేష్, కాంగ్రెస్ నాయకులు మధ్యానపు సుధాకర్, బండారు మురళి, నల్లమోతు కోటేశ్వరరావు,బోళ్ళ మధు, ఫణి, సత్తి, సుందర్, రఘు ,సాయి అలాగే స్వాములు బద్రి, ప్రభాకర్, వెంకిట్యా, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు