కారేపల్లి లో తుంబూరు దయాకర్ రెడ్డి  పుట్టిన రోజు వేడుకలు కారేపల్లి...

ప్రజల  కష్ట  సుఖాలు  పాలు పంచుకుంటు  అందులో  భాగంగా కారేపల్లి  ప్రజలకు

కారేపల్లి లో తుంబూరు దయాకర్ రెడ్డి  పుట్టిన రోజు వేడుకలు కారేపల్లి...

 


ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 10 :

తెలంగాణ  రాష్ట్ర  రెవిన్యూ  శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి   మేనల్లుడు, పొంగులేటి క్యాంప్  ఆఫీస్  ఇంచార్జి  తుంబురీ దయాకర్ రెడ్డి   పుట్టిన రోజు  వేడుకలను  కారేపల్లి  మండల కేంద్రంలోని  సినిమహల్  సెంటర్  నందు కాంగ్రెస్  పార్టీ జిల్లా  నాయకులు  ఇమ్మడి తిరుపతి రావు ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించడం  జరిగింది. ఈ సందర్భంగా  ఇమ్మడి  తిరుపతి రావు మాట్లాడుతూ  పొంగులేటి  శ్రీనన్న కు కుడి  బుజం  వలె  ఉంటూ,   ఉమ్మడి జిల్లాల   ప్రజల  కష్ట  సుఖాలు  పాలు పంచుకుంటు  అందులో  భాగంగా కారేపల్లి  ప్రజలకు  ఏ  చిన్న  సమస్య వచ్చిన  వెంటనే  పరిష్కరించే  మంచి మనసున్న  నాయకుడు  దయాకరన్న అని ఇమ్మడి  అన్నారు. ఆయన  పుట్టిన రోజు   జరుపుకోవడం  చాలా ఆనందాయకమణి పలికినాడు .కార్యక్రమంలో  ప్రముఖ  వ్యాపారి   కాంగ్రెస్  నాయకులు  సురేందర్ మానియార్ . తోగర  శ్రీను,వార్డ్  మెంబెర్స్  అదెర్ల  అంజయ్య, మేకల  కుమార్,  ఇమ్మడి సీతారాములు, శ్రీను రెడ్డి, తురక రాంబాబు,  సోమందుల  వెంకన్న, కంపాటి  రవి,  చెవుల  లక్ష్మీ నారాయణ, పూనం  వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, మద్దేబోయిన మల్లేష్, ఆవుల క్రిష్ణ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు
  లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :   జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని ఎల్కగూడ గ్రామపంచాయతీ బోయగూడ లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి
ఇల్లందు మున్సిపాలిటి 20వ వార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ శాలువాతో ఘనంగా సన్మానించిన ఎన్ హెచ్ ఆర్ సీ ఆండ్ డబ్లూఈవో సభ్యులు
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు. డి ఐ ఈ ఓ దస్రు నాయక్. 
దినసరి కూలీలపై కనికరంలేనిఆర్టీసీ డ్రైవర్.
కారేపల్లి  ఎస్సీ  స్మశాన వాటిక సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ మేదరి టోనీ ( వీరప్రతాప్ )
గుడి నిర్మాణానికి భారీ విరాళం.
కొత్తూరు మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ సర్టిఫికెట్లు.