నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలచివరి రోజు కాంగ్రెస్ జోరు

మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గోలి శావణి రెడ్డి పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలచివరి రోజు కాంగ్రెస్ జోరు

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .ఫిబ్రవరి 9 (లోకల్ గైడ్)

నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి రోజున మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్ ఐఎన్‌టీయూసీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గోలి శావణి రెడ్డి పాల్గొని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరించి, అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Tags:

About The Author

Latest News