కమలం పువ్వుకు ఓటేద్దాం భారీ మెజారిటీతో గెలిపిద్దాం 

21 వార్డు బిజెపి అభ్యర్థి డాక్టర్ సి.కవిత

కమలం పువ్వుకు ఓటేద్దాం భారీ మెజారిటీతో గెలిపిద్దాం 

లోకల్, గైడ్ వికారాబాద్ జిల్లా:

వికారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందాలని కాంగ్రెస్ నాయకులు మితిమీరిన హామీలు ఇస్తున్నారని వారి మాయ మాటలు నమ్మొద్దని అండగా ఉండే వారిని గెలిపించాలి వికారాబాద్ మున్సిపల్ 21వ వార్డు బిజెపి అభ్యర్థి  మాజీ  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సోమవారం  వార్డులో ఆమె ఇంటింటి ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు న్నరేళ్లు కావచ్చిన మున్సి పాలిటీల అభివృద్ధికి నొచ్చుకోలేదు విమర్శించారు.కానీ ఎన్నికలు రావడంతో మంత్రు లు,ఎమ్మెల్యేలు ,నాయకులు వందల కోట్ల నిధులతో పట్టణాల అభివృద్ధి చేస్తా మని జూటా మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.చిత్త శుద్ది ఉంటే ఈ రెండున్నర ఏళ్లలో వికారాబాద్ పట్టణంలో చెందిని తులం బంగారం ఎక్కడ పాయెయ్ ప్రతి ఇంటికి నెలకు 2500 ఇస్తామని, పెళ్లి గాని పిల్లలకు స్కూటీ లో ఇస్తాం అని గొప్పలు చెప్పుకున్నారు. వికారాబాద్ పట్టణంలో జరిగిన అభివృద్ది కేవలం కేంద్రం నిధులతోనేనని అన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మరింత అభివృద్ది చెబుతుంది. బిజెపికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుందని 21 అభ్యర్థి అయిన డాక్టర్ కవిత గెలిపిస్తే వార్డు సస్యశ్యామలంగా  ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News