కృతుంగ ఫైన్ డైన్ రెస్టారెంట్ మరియు అభీష్ట బ్యాంకీట్ హాల్ మన నాగోల్లో రెండవ బ్రాంచి ప్రారంభం. నల్లగొండ వాస్తవ్యులైన

యామా శ్యామ్ కుమార్ మరియు అతని స్నేహితులు కలిసి మన నాగోల్

కృతుంగ ఫైన్ డైన్ రెస్టారెంట్ మరియు అభీష్ట బ్యాంకీట్ హాల్ మన నాగోల్లో రెండవ బ్రాంచి ప్రారంభం. నల్లగొండ వాస్తవ్యులైన

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 07 (లోకల్ గైడ్ ప్రతినిధి)


నాగోల్లో మన కృతుంగ ఫైన్ డైన్ రెస్టారెంట్ బాంక్వెట్ హాల్ 120 సీటింగ్ కెపాసిటీ కలిగిన హాల్  రెండవ  బ్రాంచి ప్రారంభం చెయ్యటం జరిగింది. ఈ సందర్భంగా యామా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఇది మాకు రెండవ బ్రాంచి మాకు కృతుంగ నుంచి అన్ని రకాల సపోర్టులు లభిస్తాయి.కృతుంగ వాళ్ళ రెసిపీ నచ్చి రెండవ బ్రాంచిగా తీసుకున్నాము మరోక బ్రాంచి ఇన్నార్ బిట్ మాల్లో ఉంది కంపెనీ గుడ్ విల్ 25సంవత్సరాల  కంపెనీ సపోర్ట్ నాకు బాగా నచ్చింది మా ఫ్రెండ్ సపోర్ట్ తో రెండవ బ్రాంచి ప్రారంభించటం జరిగింది.బాంక్వెట్ హాల్ కూడా ఉంది 120 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ మెను బాంక్వెట్ హాల్ అన్ని రకాలు అందుబాటులో ఉంటాయి.అన్నీ రీజనబుల్  ప్రైజ్ లలో ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది.పాలెగార్ వంటకాలు కృతుంగ ఫైన్ డైన్ రెస్టారెంట్ బాంక్వెట్ హాల్ అంతే కాకుండాహైదరాబాద్లోని ప్రసిద్ధ కృతుంగ రెస్టారెంట్ అచ్చమైన రాయలసీమ రుచులకు, ముఖ్యంగా కారం మరియు మసాలాలతో కూడిన నాటుకోడి పులుసు, రాగి సంగటి మరియు వివిధ రకాల నాన్-వెజ్ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. 2002లో ప్రారంభమైన ఈ రెస్టారెంట్, పొట్ బిర్యానీ, చికెన్ సోలే కబాబ్ మరియు తలకాయ మాంసం వంటి వంటకాలతో తెలుగువారికి ఇష్టమైనది ప్రసిద్ధి గాంచింది.కృతుంగ రెస్టారెంట్ ప్రత్యేక వంటకాలు
రాగి సంగటి  నెయ్యి మరియు నాటుకోడి పులుసుతో కలిపి తినే రుచికరమైన రాయలసీమ ప్రత్యేక వంటకం.
నాటుకోడి పులుసు అచ్చమైన మసాలాలతో తయారు చేసే కారమైన పులుసు మట్టి పాత్రలో వండిన బిర్యానీ.చికెన్ సోలాయ్ కబాబ్ ఒక ప్రత్యేకమైనది మటన్ బిర్యాని చికెన్ బిర్యాని కి పేరు గాంచింది. నిలిసింది స్పైసీగా ఉండే వంటకాలు లభిస్తాయి.మన నాగోల్ ప్రాంత బోజన ప్రియులు ఈ అవకాన్ని సద్వినియోగం చేసుకో గలరని మీ యామా శ్యామ్ కుమార్ సంప్రదించండి  9642718356,9000690872

Tags:

About The Author

Latest News

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.
అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పని చేస్తాను..
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 
ప్లాస్టిక్ నివారణకు జ్యూట్ బ్యాగుల ప్రోత్సాహం