తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు ఎస్ ఎస్ కె కేంద్రం,ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో క్యాంప్.

వైద్య సేవల గురించి వివరించి జరిగింది .

తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు ఎస్ ఎస్ కె కేంద్రం,ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో క్యాంప్.

 లోకల్ గైడ్ తెలంగాణ కామారెడ్డి ప్రతినిధి 

 రామారెడ్డి మండలంలోని రెడ్డి పేట గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ నాగులపల్లి రాజేందర్ గారు హాజరై గ్రామస్తులు అందర్నీ కూడా వైద్య సేవల గురించి వివరించి జరిగింది . డాక్టర్ స్నేహ మేడం అందరికీ హెచ్ఐవి,హెచ్ బి ఎస్,హెచ్ సి వి, ఆర్ బి ఎస్,ఎం పి, డెంగ్యూ, చాతి పరీక్షలు,వివిధ రకాలైన సేవల గురించి వివరించి అవసరమైన వారికి పరీక్షలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా సుమారుగా గ్రామంలో ఎక్స్రేలు లు 70 మందికి రక్త పరీక్షలు 164 మందికి నిర్వహించి వారికి రిపోర్టులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రెడ్డి పేట, రామారెడ్డి మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ సురేష్, ఏ ఆర్ టి సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహ ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వీరందరూ గ్రామంలోని ప్రజలకు వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని పైన తెలిపిన టెస్టులని వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి తరఫున డిపిఎం సురేందర్ రెడ్డి,సిఎస్ఓ నవీన్ కుమార్,ఎన్ఏసిపి కౌన్సిలర్ నాగరాజు,శేఖర్,మెహరాజ్, వై ఆర్ జి ఓ ఆర్ డబ్ల్యు  లు కృష్ణమూర్తి,శ్వేత,ఎంపీహెచ్ఏ లు భువనేశ్వరి,రాణి,ల్యాబ్ టెక్నీషియన్ సురేష్,టెక్నీషియన్లు దత్తాద్రి, సరోజ, శ్యాం కుమార్ వి డి సి అధ్యక్షులు లక్కాకుల నరసింహులు,వార్డు సభ్యులు అశ్వక్,ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 

Tags:

About The Author

Latest News

బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు
  లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :   జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని ఎల్కగూడ గ్రామపంచాయతీ బోయగూడ లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి
ఇల్లందు మున్సిపాలిటి 20వ వార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ శాలువాతో ఘనంగా సన్మానించిన ఎన్ హెచ్ ఆర్ సీ ఆండ్ డబ్లూఈవో సభ్యులు
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు. డి ఐ ఈ ఓ దస్రు నాయక్. 
దినసరి కూలీలపై కనికరంలేనిఆర్టీసీ డ్రైవర్.
కారేపల్లి  ఎస్సీ  స్మశాన వాటిక సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ మేదరి టోనీ ( వీరప్రతాప్ )
గుడి నిర్మాణానికి భారీ విరాళం.
కొత్తూరు మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ సర్టిఫికెట్లు.