రోడ్డు మధ్యలో ప్రమాదకరమైన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
వేరే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కాలనీ వాసుల వినతి
By Ram Reddy
On
మల్కాజిగిరి , లోకల్ గైడ్. : నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని రోడ్ నెంబర్ వన్ మధుర నగర్ లో రోడ్డు మధ్యలో ఉన్న ఈ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదక రంగా మారింది. ఇది రోడ్డుకు అడ్డంగా ఉండడంతో వాహన దారులు ఈ మార్గంలో రాకపోకలు సాగించాలం టే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ వెళ్ల వలసి వస్తుంది. ఏకంగా రోడ్డు పైనే ఉండడంతో పాదచా రులు ఇక్కడి నుంచి నడచి వెళ్ళాలంటే ఎప్పు డు షాక్ కొడుతోందోని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద కరంగా మారిన ఈ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ఇక్కడి నుంచి తొలగించి, ప్రజలకు ఇబ్బంది లేకుం డా వేరే ప్రదేశంలో ఏర్పా టు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్ధానికులు, పాదచారులు, వాహన దారులు కోరుతున్నారు..
Tags:
About The Author

Latest News
18 Aug 2025 22:13:41
లోకల్ గైడ్ : టేకులపల్లి మండలం లో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ...