ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి:
నారాయణపేట రూరల్ ఇంచార్జి ఎస్సై గాయత్రి
By Ram Reddy
On
నారాయణపేట మార్చి 25:
అలాగే “ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగు లుస్తుందన్నారు. మీ కోసం కాదు, మీ కుటుంబాల కోసం అయినా రోడ్డు భద్రత నియ మాలు కచ్చితంగా పాటించా లి అని కోరారు.ఈ కార్యక్ర మంలో ప్రజలు, వాహన దారులు, డ్రైవర్లు పాల్గొన్నా రు.
ఫోటో రైట్ అప్:5.అవగాహన కల్పిస్తున్న పోలీసులు
____________________
Tags:
About The Author
Latest News
06 Apr 2026 20:55:56
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
