సోదరుడికి రాఖీ కట్టిన మాజీ మంత్రి సబితారెడ్డి

- సిటి కేబుల్ ఎండి నర్సింహారెడ్డి(బాబు) ఇంట పండగ సందడి

సోదరుడికి రాఖీ కట్టిన మాజీ మంత్రి సబితారెడ్డి

- కుటుంబంలో వెల్లివిరిసిన సంతోషం

లోకల్ గైడ్/తాండూర్: మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తన సోదరుడు నర్సింహారెడ్డి (బాబు)కు రాఖీ కట్టారు.శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్‌లోని తన సోదరుడు ఇంద్రారెడ్డి ట్రస్ట్‌ చైర్మన్‌, సిటి కేబుల్ ఎండి నర్సింహారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు.ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ...అక్కా తమ్ముళ్లు,అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌ అని, తెలంగాణతో పాటు, తాండూర్ నియోజకవర్గ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి సతీమణి సుష్మితారెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నిజామాబాద్ జిల్లా – చరిత్ర, భౌగోళిక విశేషాలు మరియు ప్రాముఖ్యత      నిజామాబాద్ జిల్లా – చరిత్ర, భౌగోళిక విశేషాలు మరియు ప్రాముఖ్యత    
నిజామాబాద్ జిల్లా త్రికూట, రాష్ట్రీకూట వంశాల పాలనను, నిజాం కాలపు వారసత్వాన్ని సాక్షిగా నిలిచిన భూమి. చారిత్రక కోటలు, దేవాలయాలు, జలాశయాలు, అరణ్యాలు, విద్యా సంస్థలు, మరియు...
ఘనంగా మాలకట్ట మైసమ్మ బోనాల పండుగ 
ఏడాది పాటు ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం
ఆరోగ్యకరమైన పిల్లలు ఆరోగ్యకరమైన దేశం" డాక్టర్ మురళి నాయక్ శాసనసభ్యులు
విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..!!
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కుల పంపిణీ